హోమ్ / వంటకాలు / బీరకాయ మునకాయ పాలు వేసి కూర

Photo of BEERAKAYA MUNAKAYA PAALU CURRY by Ram Ram at BetterButter
677
0
0.0(0)
0

బీరకాయ మునకాయ పాలు వేసి కూర

Aug-12-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ మునకాయ పాలు వేసి కూర రెసిపీ గురించి

ఇది పీచు పదార్థం కలిగి ఉంది ఆరోగ్యానికి మంచిది..చలవ కూడా చేస్తుంది..చాలా సులభంగా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. బీరకాయలు 2
  2. మునకాయ ముక్కలు 10
  3. ఆవాలు 1/4స్పూన్
  4. మినపప్పు 1/2స్పూన్
  5. జీలకర్ర 1/4స్పూన్
  6. పచ్చిమిర్చి 2
  7. కరివేపాకు కొద్దిగా
  8. పాలు 1/2కప్పు
  9. ఉప్పు సరిపడా
  10. పసుపు చిటికెడు
  11. నూనె 3స్పూన్లు..

సూచనలు

  1. ముందుగా పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి..
  2. ఇప్పుడు మునకాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి..
  3. తర్వాత బీరకాయ ముక్కలు చిన్నగా కోసినవి వేసి రెండు కలిపి మగ్గనివ్వాలి..
  4. మగ్గిన తర్వాత పసుపు, సరిపడా ఉప్పు వేసి 1/2కప్పు పాలు వేసి ఉడికనివ్వాలి.
  5. అంతా బాగా దగ్గర పడనిచ్చి స్టవ్ ఆపేయాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర