హోమ్ / వంటకాలు / మిక్స్డ్ వెజ్ కుర్మా

Photo of MIXED VEG KURMA by Ram Ram at BetterButter
606
0
0.0(0)
0

మిక్స్డ్ వెజ్ కుర్మా

Aug-12-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్స్డ్ వెజ్ కుర్మా రెసిపీ గురించి

ఈ కూర చపతిలో,మరియు బిర్యానీ లో చాలా బాగుంటుంది..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఉత్తర భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. వంకాయలు 2
  2. క్యారెట్ 1
  3. ఆలూ 1
  4. బీన్స్ 4
  5. గోబి 1/4కప్పు
  6. భటాని 1/4కప్పు
  7. క్యాప్సికమ్ 1 చిన్నది
  8. ఆవాలు 1స్పూన్
  9. లవంగాలు 4
  10. టమాటో ముక్కలు 1కప్పు
  11. కరివేపాకు కొద్దిగా
  12. కొబ్బరి పాలు 1/2 కప్పు
  13. ఉప్పు సరిపడా
  14. పసుపు 1/4స్పూన్
  15. దనియా జీరా పొడి 1 స్పూన్
  16. కారం 2స్పూన్లు
  17. ఫ్రెష్ క్రీమ్ 1స్పూన్

సూచనలు

  1. ముందుగా వంకాయలకి నూనె రాసి స్టవ్ మీద కాల్చుకోవాలి..భటానిలను ఉడికించాలి..
  2. ఇప్పుడు కూరగాయ ముక్కలు అని కోసి పెట్టుకోవాలి..
  3. స్టవ్ మీద కడై పెట్టి నూనె వేసి వేడి అయ్యాక..లవంగాలు ఆవాలు కరివేపాకు వేసి వేగనివ్వాలి..
  4. ఇప్పుడు టమాటో ముక్కలు వేసి వేయించి 1స్పాన్ దనియా జీరా పొడి పసుపు కారం వేసి వేయించాలి..
  5. టమాటో ముక్కలు మగ్గినతర్వాత నీళ్లు వేయి నీళ్లు మరగటం మొదలు ఐన తర్వాత..కూరగాయ ముక్కలు అన్ని వేసుకోవాలి..భటానిలను కూడా వేసుకోవాలి..
  6. చిన్న సెగ మీద మూత పెట్టి కూరగాయ ముక్కల్ని ఉడికించాలి..
  7. ఈలోపు మనం ముందుగా కాల్చిన వంకాయలు పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి చిన్న అల్లం ముక్క కూడా వేసి మిక్సీ పత్తి పేస్ట్ రెడి చేసుకోవాలి..
  8. ఆ పేస్ట్ ని వుడుకుతున్న కురగయముక్కలలో వేసి అంతా బాగా కలుపుకోవాలి..
  9. ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి..ఇప్పుడు 1/2కప్పు కొబ్బరిపాలు వేసి సరిపడా ఉప్పు వేసి..ఇంకా ఉడికించాలి..
  10. కూర దగ్గర పడేంత వరకు ఉడికించాలి..చివారిలోఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి..
  11. వెజ్ కుర్మా రెడి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర