హోమ్ / వంటకాలు / కొత్తిమీర టమాటో పచ్చడి

Photo of CORIANDER TOMATO CHUTNEY by Ram Ram at BetterButter
890
0
0.0(0)
0

కొత్తిమీర టమాటో పచ్చడి

Aug-12-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర టమాటో పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి అన్నంలో మరియు దోస ఇడ్లీ లలో చాలా బాగుంటుంది..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. కొత్తిమీర కట్ట 1
  2. టొమాటోలు 2 పెద్దవి
  3. జీలకర్ర 1స్పూన్
  4. వెల్లులి రెబ్బలు5
  5. మిన పప్పు 5స్పూన్లు
  6. శనగపప్పు 1/4కప్పు
  7. నూనె కొద్దిగా
  8. పచ్చి మిర్చి7
  9. ఉప్పు సరిపడా

సూచనలు

  1. ముందుగా పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర,మినప్పప్పు, శనగపప్పు, వెల్లులి రెబ్బలు వేసి వేయించి పచిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి..
  2. వేగిన తర్వాత కొత్తిమీర కదిగినది చిన్నముక్కలు కోసి వేయాలి.. అది కూడా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసి మగ్గించాలి..
  3. చివరిగా చింత పండు వేసుకుని స్టవ్ ఆపేయాలి..
  4. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని ఉప్పు వేసి నీళ్లు వేసుకుని కొద్దిగా, రుబ్బుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర