BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బీట్రూట్, క్యారెట్ వేపుడు

Photo of Beetroot,carrot fry by Chandrika Marripudi at BetterButter
248
0
0(0)
0

బీట్రూట్, క్యారెట్ వేపుడు

Aug-12-2018
Chandrika Marripudi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్, క్యారెట్ వేపుడు రెసిపీ గురించి

ఇది తేలికగా ,త్వరగా చేసుకునే వేపుడు కూర.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. బీట్రూట్ : 3
  2. క్యారెట్ : 2
  3. ఉల్లిపాయలు : 2
  4. పచ్చి మిర్చి : 4
  5. వెల్లుల్లికారం : 1స్పూన్
  6. ఆవాలు : 1స్పూన్
  7. జీలకర్ర : 1 స్పూన్
  8. పచ్చిశనగపప్పు : 3స్పూన్లు
  9. సాయమినప్పప్పు : 2 స్పూన్లు
  10. ఎండుకొబ్బరి పొడి : 3 స్పూన్లు
  11. ఉప్పు : తగినంత
  12. కరివేపాకు : 2 రెబ్బలు
  13. కొత్తిమీర : కొద్దిగా
  14. నూనె : 2 స్పూన్లు
  15. పసుపు: చిటికెడు

సూచనలు

  1. బీట్రూట్, క్యారెట్ పీల్ చేసి సన్నగ ముక్కలు తరగాలి.
  2. ఉల్లి, పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకోవాలి.
  3. స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు,కరివేపాకు వేసి వేగాక ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
  4. తరువాత తరిగిన బీట్రూట్, క్యారెట్ ముక్కలు వేసి కలపాలి.
  5. ఉప్పు,పసుపు వేసి కలిపి వేయించాలి.
  6. ముక్కలు మెత్తబడి వేగాక ఎండుకొబ్బరి పొడి,వెల్లుల్లికారం వేసి కలిపి ఒక నిముషం వేయించాలి.
  7. చివరగా కొత్తిమీర వేసి కలిపి దించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర