హోమ్ / వంటకాలు / ఆలుగడ్డ వేపుడు

Photo of Potato fry by Ganeprameela  at BetterButter
59
1
0.0(0)
0

ఆలుగడ్డ వేపుడు

Aug-12-2018
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలుగడ్డ వేపుడు రెసిపీ గురించి

ఆలుగడ్డ వేపుడు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఆలుగడ్డ 1/4 kg
  2. ఉల్లి గడ్డ 1
  3. నూనె 3 స్పూన్స్
  4. ఆవాలు జీలకర్ర 1 స్పూన్
  5. మినపప్పు 1 స్పూన్
  6. కారం 1స్పూన్
  7. ధన్యాలపొడి 1/2 స్పూన్
  8. మెంతి పొడి 1/4 స్పూన్
  9. పసుపు 1/2 స్పూన్
  10. కొత్తిమీర 1 కట్ట
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. ఆలుగడ్డలు చెక్కు తీసి కడిగి సన్నగా తరిగి
  2. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి
  3. తరువాత ఉల్లి తరుగు వేసి వేగుతుండగా ఆలుగడ్డ ముక్కలు వేసి దోరగా వేపి
  4. పసుపు కారం ఉప్పు థన్యాల పొడి మెంతి పొడి సన్నగ తరిగిన కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉంచి దించాలి
  5. ఆలుగడ్డ వేపుడు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర