హోమ్ / వంటకాలు / కారం పోపు అన్నం

Photo of Spicy popu annam by Sree Sadhu at BetterButter
784
1
0.0(0)
0

కారం పోపు అన్నం

Aug-12-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం పోపు అన్నం రెసిపీ గురించి

ఇది నిమిషాల్లో తయారు అయ్యే తెలంగాణ సాంప్రదాయం అయ్యిన వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. ఉడికిన అన్నం -2 కప్
  2. ఉల్లిపాయ తరిగినది -1-2
  3. పచ్చిమిర్చి -2-3
  4. ఆవాలు- 1/2 చెంచా
  5. జీలకర్ర- 1/2 చెంచా
  6. మినపప్పు-1 చెంచా
  7. సెనగపప్పు- 1 చెంచా
  8. ఉప్పు తగినంత
  9. కారం తగినంత
  10. కరివేపాకు 1 రెబ్బ
  11. నూనె 2-3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక బాండి లో నూనె వేసి కాచుకోవాలి
  2. కాచుకున్న తరువాత అందులో పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి
  3. వేగిన తరువాత అందులో కరివేపాకు వేసి వేగనివ్వాలి
  4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో ఉప్పు ,కారం వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి
  6. వేగిన తరువాత అందులో ఉడికిన అన్నం వేసి మరో రెండు నిముషాలు వేయించి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర