హోమ్ / వంటకాలు / సూజి పూరి

Photo of SOOJI POORI by Ram Ram at BetterButter
465
0
0.0(0)
0

సూజి పూరి

Aug-12-2018
Ram Ram
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సూజి పూరి రెసిపీ గురించి

చాలా సులువుగా అయ్యిపోతాయి..చాలా క్రిస్పీ గా ఉంటాయి..చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు..గాలి తగలని డబ్బాలో వేసుకుంటే కొన్ని రోజులు నిలవ ఉంటాయి..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బొంబాయి రవ్వ 1కప్పు
  2. మైదా 2స్పూన్లు
  3. బేకింగ్ సోడా 1/4చెంచా
  4. ఉప్పు సరిపడా
  5. నీళ్లు 1/4కప్పు
  6. నూనె డీపీఫ్రైకి

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో 1కప్పు బొంబాయి రవ్వ,2స్పూన్లమైదా,1స్పూన్ నూనె,1/4స్పూన్ బేకింగ్ సోడా,ఉప్పు, 1/4కప్పు నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి..
  2. పూరి పిండిలా ముద్ద చేసి 20నిమిషాల పాటు మూత పెట్టి నానానివ్వలి..
  3. ఇప్పుడు మైదా చల్లి సగం పిండిని చపాతీలా చేసుకోవాలి పల్చగా వొత్తుకోవాలి..
  4. ఈలోపు డీప్ ఫ్రై కి నూనె పెట్టుకోవాలి..
  5. ఇప్పుడు చపతిని చిన్న సైజ్ మూత తో రౌండ కట్ చేసి అన్ని ఒక ప్లేట్ లో వేసుకోవాలి..
  6. నూనె వేడి అయ్యాక ఈ చిన్న పూరీలు నూనె లో వేసి గరిటతో వొత్తుతుంటే ఉబ్బి వస్తాయి..
  7. కలర్ మారుతుండగా తీసుకుంటే చాలు..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర