హోమ్ / వంటకాలు / గుంత పొంగణాలు,పుట్నాల పప్పు చెట్నీ

Photo of Gunthaponganaalu,palli chetney by Pendekanti Suneetha at BetterButter
456
0
0.0(0)
0

గుంత పొంగణాలు,పుట్నాల పప్పు చెట్నీ

Aug-12-2018
Pendekanti Suneetha
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంత పొంగణాలు,పుట్నాల పప్పు చెట్నీ రెసిపీ గురించి

ఇది ఉదయం టిఫిన్ గా చేసుకోవచ్చు.చాలా సులభంగా చేసుకోవచ్చు. పెరుగు దోశ పిండి తొ చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. పెరుగు దోశ పిండి 2 పెద్ద కప్స్
  2. ఉల్లిపాయ ముక్కలు 1 చిన్నకప్
  3. పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్
  4. నానబెట్టిన సేనగపప్పు 2 స్పూన్స్
  5. కట్ చేసిన కొత్తిమీర2 స్పూన్స్
  6. కట్ చేసిన కరివేపాకు 1 స్పూన్
  7. జీలకర్ర 1 స్పూను
  8. ఉప్పు తగినంత
  9. సోడా పొడీ అర్ధ టీ స్పూన్
  10. ఆయిల్

సూచనలు

  1. దోశ పిండిలో పచ్చిమిర్చి పేస్ట్,ఉల్లిపాయ ముక్కలు,జీలకర్ర,సేనగపప్పు,కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు,సోడాపోడి అన్ని కలపాలి
  2. స్టవ్ పైన పొంగనాలా పెన్నాం పెట్టి ఆయిల్ వేసి పొంగణాలు పోయాలి
  3. పుట్నాల పప్పులు, ఎండుమిర్చి, ఉప్పు,ఎండు కొబ్బరి తురుము,1స్పూన్ చింతపండు రసం అన్ని కలిపి మిక్సీ పట్టి అందులో 2 స్పూన్స్ ఉల్లిపాయ ముక్కలు మిక్సీ విప్పర్ నొక్కాలి. అందులో పోపు వెయ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర