హోమ్ / వంటకాలు / కరివేపాకు పొడి

Photo of Karivepaaku podi by Pendekanti Suneetha at BetterButter
84
0
0.0(0)
0

కరివేపాకు పొడి

Aug-12-2018
Pendekanti Suneetha
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు పొడి రెసిపీ గురించి

ఇది చాలా ఆరోగ్యం. ఆకలి పెంచుతుంది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ఆంధ్రప్రదేశ్
 • పొడులు పచ్చడ్లు
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. కరివేపాకు 2 పెద్ద కప్స్
 2. ఎండుమిర్చి 7
 3. మిరియాలు 8
 4. ఉప్పు తగినంత
 5. జీలకర్ర పావు టీ స్పూన్
 6. ఆయిల్ 3 స్పూన్స్
 7. మిన పప్పు 1 స్పూన్

సూచనలు

 1. కరివేపాకును బాగా కడిగి ఆర బెట్టాలి.
 2. .ఆరిన తర్వాత ఒక కడయి లో నూనె లేకుండా వేయించి పక్కకు తీసుకోవాలి
 3. అదే కడయి లో 1 స్పూన్ నూనె వేసి అందులో ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు వేయించాలి.
 4. అన్ని మిక్సీ జార్లో తీసుకొని ఉప్పు కలిపి మిక్సీ పట్టాలి.
 5. కడయిలో 2 స్పూన్స్ నూనె వేసి కాగాక అందులో మినపప్పు వేసి వేగాక అందులో మిక్సీ పట్టిన పొడి వేసి 1 నిమిషం వేయించాలి.
 6. ఈ పొడి 15 రోజులు నిల్వ ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర