హోమ్ / వంటకాలు / రాగి సంగటి పల్లి చెట్నే

Photo of Raagi sangati,palli chetney by Pendekanti Suneetha at BetterButter
2622
2
0.0(0)
0

రాగి సంగటి పల్లి చెట్నే

Aug-12-2018
Pendekanti Suneetha
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి సంగటి పల్లి చెట్నే రెసిపీ గురించి

ఇది చాలా ఆరోగ్యము.చిరు ధాన్యాలు చాలా ఆరోగ్యము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యము 1 గ్లాస్
  2. రాగి పిండి 1 గ్లాస్
  3. ఉప్పు తగినంత
  4. ఆయిల్ 1 స్పూన్
  5. నీళ్లు 6 గ్లాస్
  6. పల్లి చెట్నే కోసం
  7. పల్లీలు 1 చిన్న కప్
  8. పచ్చి మిర్చి 4
  9. ఎండు కొబ్బరి తురుము 2 స్పూన్స్
  10. బెల్లము 1 స్పూన్
  11. చింతపండు రసం 2 స్పూన్స్
  12. ఉప్పు తగినంత
  13. ఉల్లిపాయ ముక్కలు 2 స్పూన్స్

సూచనలు

  1. ఒక గిన్నె లో 6 గ్లాస్ వాటర్,ఉప్పు,1 స్పూన్ ఆయిల్ వేసి కాగనివ్వాలి
  2. ఎసరు కాగాక అందులో ఒక వైపు రాగి పిండి వేసి ఇంకొక వైపు బియ్యం వెయ్యాలి పిండి కలప రాదు. మూత పెట్టి అన్నము ఉడికెవరకు చిన్న మంట పై ఉడికించాలి.
  3. ఉడికాక క్రిందకు దించి పప్పు గుత్తి కాడ తో కలపాలి. ఉండలు లేకుండా బాగాకలపాలి
  4. కలిపాక పైన నెయ్యి వేసి మూత పెట్టాలి
  5. పల్లి చెట్నీ కోసం వేయించిన పల్లీలు,వేయించిన మిర్చి,ఉప్పు,కొబ్బరి తురుము,చింతపండు,బెల్లం కలిపి మిక్సీ పట్టాలి.అందులో ఉల్లిపాయ ముక్కలు,పోపు కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర