హోమ్ / వంటకాలు / చామగడ్డ వేపుడు

Photo of Colacassia fry by Sree Sadhu at BetterButter
65
1
0.0(0)
0

చామగడ్డ వేపుడు

Aug-12-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చామగడ్డ వేపుడు రెసిపీ గురించి

ఇది పిల్లలు చాలా ఇష్టం గా తింటారు మరియు ఇది పప్పు లోకి సాంబార్ లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. చామదుంపలు 1/2 కేజీ
  2. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  3. ఉప్పు తగినంత
  4. కరివేపాకు ఒక రెబ్బ
  5. జీలకర్ర 1 చెంచా
  6. కారం తగినంత
  7. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా చామదుంపలని బాగా కడిగి కుక్కర్ లో పెట్టి మూడు కూతలు వచ్చే వరకు ఉంచాలి
  2. తరువాత అది చల్లరిన తరువాత నీళ్లు తీసేసి తొక్కు తీసేయాలి
  3. తరువాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె పోసుకుని కాచుకోవాలి
  4. కాగిన తరువాత అందులో చామదుంపలు వేసి వేయించుకోవాలి
  5. అవి వేగిన తరువాత అందులోనుంచి నూనె తీసేయాలి
  6. తీసిన తరువాత అందులో జీలకర్ర ఉప్పు కారం వేసి వేయించి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర