గంజి | Rice juice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Rice juice recipe in Telugu,గంజి, Sree Vaishnavi
గంజిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

గంజి వంటకం

గంజి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice juice Recipe in Telugu )

 • బియ్యం 1 కప్
 • నీళ్లు 2 కప్పులు
 • ఉప్పు తగినంత
 • కొత్తిమీర 3 చెంచాలు
 • చాట్ మసాలా 1/2 చెంచాలు
 • మజ్జిగ 1 కప్

గంజి | How to make Rice juice Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నె లో నీళ్లు బియ్యం పోసి ఉడికించాలి
 2. బియ్యం ఉడుకునేటపుడు అందులో నీళ్లు వార్చుకోవాలి
 3. ఆ వార్చుకున్న నీళ్లలిని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి
 4. ఆ గ్లాసులో మజ్జిగ, ఉప్పు, కొత్తిమీర, చాట్ మసాలా, వేసి బాగా కలిపి వేడి వేడి గా తాగేడమే

నా చిట్కా:

నచ్చితే ఇందులో జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు

Reviews for Rice juice Recipe in Telugu (0)