హోమ్ / వంటకాలు / జీడిపప్పు ఉప్మా

Photo of Kaju upma by Ganeprameela  at BetterButter
1312
2
0.0(0)
0

జీడిపప్పు ఉప్మా

Aug-12-2018
Ganeprameela
12 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీడిపప్పు ఉప్మా రెసిపీ గురించి

జీడిపప్పు ఉప్మా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బొంబాయి రవ్వ 1/4kg
  2. నెయ్యి 4 స్పూన్స్
  3. జీడిపప్పు 9-10
  4. ఆవాలు 1/2 స్పూన్
  5. జీలకర్ర 1/2 స్పూన్
  6. మినపప్పు 1 స్పూన్
  7. చెనగపప్పు 1 స్పూన్
  8. ఉల్లిగడ్డ 1.
  9. పచ్చిమిర్చి 4-5
  10. ఉప్పు తగినంత
  11. మంచినీరు 1 కప్
  12. కర్వేపాకు 1 రెమ్మ
  13. నూనె 2 స్పూన్స్

సూచనలు

  1. స్టవ్ మీద పాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి రవ్వ వేపాలి
  2. తరువాత అదే పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేపి ఒక్క గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి
  3. అదే పాన్ లో నెయ్యి వేసి నూనె కూడ 2 స్పూన్స్ వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు చెనగపప్పు వేగుతుండగా పచ్ఛిమిర్చి ఉల్లి తరుగు కర్వేపాకు వేసి తగినంత ఉప్పు వేసి
  4. కప్ నీళ్లు వేసి మరుగుతుండగా రవ్వ కొద్ది కొద్దిగా వేస్తు కల్పుతుండాలి
  5. పొడి పొడి గా ఉప్మా తయారవుతుంది జీడిపప్పు చివరిగా వేసి వేడి వేడిగా తింటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర