హోమ్ / వంటకాలు / పూరి మరియు ఆలు కర్రీ

Photo of Puri and potato curry by Dharani Jhansi Grandhi at BetterButter
504
1
0.0(0)
0

పూరి మరియు ఆలు కర్రీ

Aug-12-2018
Dharani Jhansi Grandhi
45 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూరి మరియు ఆలు కర్రీ రెసిపీ గురించి

ఈ పూరి లను పిల్లలు బాగా ఇష్టంగా తింటారు..తక్కువ సమయం లోనే అయిపోతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • యుపి
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పూరి పిండి కి : 1 కప్పు : గోధుమ పిండి
  2. చిటికెడు ఉప్పు
  3. 1/2 చెంచా చెక్కర
  4. నీళ్లు సరిపడ
  5. కర్రీ కోసం: బంగాళాదుంప ముక్కలు 1 కప్పు
  6. 1/4 కప్పు క్యారెట్
  7. 4 పచ్చిమిర్చి
  8. 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు
  9. తాలింపు : 1 చెంచా ఆవాలు
  10. 1 చెంచా జీలకర్ర
  11. 1 చెంచా మినపప్పు
  12. 1 చెంచా శెనగపప్పు
  13. ఒక రెమ్మ కరేపాకు
  14. 1/4 కప్పు శెనగపిండి
  15. కొంచెం చింతపండు
  16. బెల్లం చిన్న ముక్క
  17. కొత్తిమీర కొద్దిగా
  18. ఉప్పు రుచికి సరిపడా

సూచనలు

  1. ముందుగా గోధుమ పిండి,పంచదార,ఉప్పు,నీళ్లు,కలిపి ఈ విధంగా చపాతీ ముద్దల కలిపి పూరి లు వత్తుకోవాలి.
  2. వతుకున్న వాటిని నూనె లో వేగించాలి..
  3. ఆ కర్రీ కి ముందుగా ముకిడి లో కొంచెం నూనె వేసి తాలింపు వేసి వేగాక ఉల్లి,బంగాళాదుంప,క్యారట్, పచ్చిమిర్చి,ముక్కలు వేసి వేగించి,కొద్దిగా చింతపండు రసం పోసి అందులో సరిపడా ఉప్పు,పసుపు,వేసి ఎసరు మరిగాక,శెనగపిండి లో కొంచెం నీళ్ళు పోసి కలిపి అది ఎసరు లో పోసి ఉదకనివ్వలి..అన్ని సరిపోయాక కొత్తిమీర కూడా వేసి స్టౌ ఆపేయాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర