హోమ్ / వంటకాలు / ఊతప్పం

Photo of VUTAPPAM by Kavitha Perumareddy at BetterButter
0
0
0(0)
0

ఊతప్పం

Aug-12-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఊతప్పం రెసిపీ గురించి

ఈ వంట చేయడం చాలా సులభం.ఇడ్లి పిండి రెడీ గా ఉంటే చాలు చేసేయచ్చు.రోజు ఇడ్లి తినమంటే పిల్లలు తినరు .ఇలా చేసిపెడితే బాగా నచ్చుతారు.ఎన్ని తరాలు మారినా ఈ వంట పాత బడదు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 1.ఇడ్లి పిండి ఒక పెద్ద కప్
  2. 2.ఉప్పు తగినంత
  3. 3.టమాటాలు 2
  4. 4.పచ్చిమిర్చి4
  5. 5.ఉల్లిగడ్డ ఒకటి పెద్దది
  6. 6.క్యారెట్ 1
  7. 7.నూనె 3 స్పూన్స్
  8. 8.కొత్తిమీర కొద్దిగా
  9. 9.క్యాప్సికం 1

సూచనలు

  1. ముందుగా కూరగాయలు అన్ని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఇడ్లి పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
  3. ఇప్పుడు పోయిమీద దోసె పెంనం పెట్టి వేడి చేసి స్పున్ నూనె వేసి పెనం అంతా పూయాలి.ఇప్పుడు పిండిని వేయాలి .పిండిని పలుచగా రుద్దకూడదు... మందంగా పోసుకోవాలి.
  4. ఇప్పుడు కూరగాయ ముక్కల్ని ,ఊతప్పం మీద పరవాలి.పిండి పచ్చిగా ఉన్నప్పుడే కూరగాయ ముక్కలు చల్లాలి .పైన కొత్తిమీర చల్లాలి.ఊతప్పం మీద ఇంకా కొద్దిగా నూనె వేసి ఒక మూత ఉంచి చిన్న మంట మీద 5 నిముసాలు ఉంచాలి.
  5. తరువాత ఊతప్పం ని పెనంపై తిప్పి వేయాలి .కాసేపు ఉంచి ప్లేట్ లోకి తీసుకోవాలి.అంతే ఊతప్పం రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర