హోమ్ / వంటకాలు / టమాటో కారం

Photo of Tomato kaaram by Sree Vaishnavi at BetterButter
0
4
0(0)
0

టమాటో కారం

Aug-13-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో కారం రెసిపీ గురించి

టమాటో కారం అన్నం లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. టమాటో 1/2 కేజీ
  2. ఉప్పు తగినంత
  3. మెంతి పొడి 2 చెంచాలు
  4. కారం తగినంత
  5. నూనె 5-6 చెంచాలు
  6. ఆవాలు 1 చెంచా
  7. జీలకర్ర 1 చెంచా
  8. కరివేపాకు 1 రెబ్బ
  9. ఎండుమిరపకాయలు 2-3
  10. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా టొమాటోలు బాగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి
  2. ఇప్పుడు పొయ్యి మీద ఒక ముకుడు పెట్టుకుని అందులో నూనె వేసుకుని కాచుకోవాలి
  3. కాగిన తరువాత అందులో తరిగిన టొమాటోలు వేసి బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి
  4. టొమాటోలు మగ్గిన తరువాత అందులో ఉప్పు ,కారం ,మెంతి పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి
  5. తరువాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకోవాలి అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించి దానిని టమాటో కారం లో వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర