హోమ్ / వంటకాలు / పచ్చి సెనగల కూర

Photo of Chana Curry by Tejaswi Yalamanchi at BetterButter
762
1
0.0(0)
0

పచ్చి సెనగల కూర

Aug-13-2018
Tejaswi Yalamanchi
375 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి సెనగల కూర రెసిపీ గురించి

చపాతీ,పూరి లో తప్పకుండా మా ఇంట్లో వుండాల్సిన కూర.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పచ్చి సెనగలు : 2 కప్స్
  2. నూనె : 4 చెంచాలు
  3. ఆవాలు : 1/4 tsp
  4. జీలకర్ర : 1/4 tsp
  5. పచ్చి సెనగపప్పు : 1/4 tsp
  6. నీరు తగినన్ని
  7. ఉల్లిపాయ : 3
  8. టొమాటో : 2
  9. పచ్చి మిర్చి : 2
  10. పసుపు : 1/4 tsp
  11. ఉప్పు : 1 1/2 tbsp
  12. గరం మసాలా : 1/4 tsp
  13. చొలే మసాలా : 4 tbsp
  14. డ్రై మాంగో పొడి : 1/4 tsp
  15. కారం : 2 tbsp
  16. తరిగిన కొత్తిమీర : 3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా పచ్చి సెనగలు ఇక ఆరు గంటలు ననపెట్టండి.తరువాత కుక్కర్ లో వేసి మునిగే దాకా నీరు పోసి.మూడు కూతలు వరకు ఉడికించి.అవిరి పోయాక సెనగలు వడకటేయండి.
  2. ఇప్పుడు పోయి మీద గిన్నె పెట్టి నూనె పోసి కాగాక,ఆవాలు,జీలకర్ర, పచ్చి సెనగలు వేసి వేగానీవండి
  3. టొమాటోలు,ఉల్లిపాయలు,పచ్చిమిర్చిని ముక్కలుగా తరగండి
  4. ముందుగా ఉల్లిపాయ,పచ్చిమిర్చి వేసి వేయించండి,ఉప్పు,పసుపు వేసి కలిపి వేయించండి.
  5. తరువాత టొమాటోలని వేసి మెత్తగా ఉడికించండి.
  6. ఇప్పుడు ఉడికించిన సెనగలు వేయండి.
  7. గరం మసాలా,చొలే మసాలా,డ్రై మాంగో పొడి వేసి కలిపి,ఒక అర గ్లాస్ నీరు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి.
  8. కారం వేసి ఒక నిమిషం ఉడికించండి
  9. చివరగా కొత్తిమీర చల్లి కలిపి దించేయండి.
  10. అంతే పచ్చి సెనగల కూర తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర