కారం గవ్వలు చాలా త్వరగానే అయిపోతాయి...పిల్లలికి కూడా నచ్చుతుంది.. | Hot gavvalu Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  13th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Hot gavvalu recipe in Telugu,కారం గవ్వలు చాలా త్వరగానే అయిపోతాయి...పిల్లలికి కూడా నచ్చుతుంది.., Dharani Jhansi Grandhi
కారం గవ్వలు చాలా త్వరగానే అయిపోతాయి...పిల్లలికి కూడా నచ్చుతుంది..by Dharani Jhansi Grandhi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

కారం గవ్వలు చాలా త్వరగానే అయిపోతాయి...పిల్లలికి కూడా నచ్చుతుంది.. వంటకం

కారం గవ్వలు చాలా త్వరగానే అయిపోతాయి...పిల్లలికి కూడా నచ్చుతుంది.. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Hot gavvalu Recipe in Telugu )

 • 1. కావాల్సినవి మైదా ఒక కప్ .
 • 2. ఉప్పు,కారం,
 • 3.నూనె ఒక పావుకేజి..

కారం గవ్వలు చాలా త్వరగానే అయిపోతాయి...పిల్లలికి కూడా నచ్చుతుంది.. | How to make Hot gavvalu Recipe in Telugu

 1. ముందుగా మైదా పిండి లో సరిపడా ఉప్పు,కారం,వేసి కలిపి కొద్దిగా నూనె కాచి ఆ వేడి నూనె ను అందులో కలిపి నీళ్ళ తో చపాతీ ముద్దలా కలిపి ఉంచాలి..ఒక 5 నిమషాలు తరవాత దానిని చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల వల్ల మీద నొక్కి చేయాలి...అల చేసిన గవ్వలను నూనె లో ఫ్రై చేసుకోవాలి...అంతే ఎంతో గుల్లగా వుండే గవ్వలు రెడీ...

నా చిట్కా:

గవ్వల బల్ల లేకపోతే ఫోర్క్ తో చేయచ్చు...

Reviews for Hot gavvalu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo