BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కారం గవ్వలు చాలా త్వరగానే అయిపోతాయి...పిల్లలికి కూడా నచ్చుతుంది..

Photo of Hot gavvalu by Dharani Jhansi Grandhi at BetterButter
0
0
0(0)
0

కారం గవ్వలు చాలా త్వరగానే అయిపోతాయి...పిల్లలికి కూడా నచ్చుతుంది..

Aug-13-2018
Dharani Jhansi Grandhi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం గవ్వలు చాలా త్వరగానే అయిపోతాయి...పిల్లలికి కూడా నచ్చుతుంది.. రెసిపీ గురించి

కారం గవ్వలు దీనికి ఎక్కువ సమయం పట్టదు...వేగించడమే టైం ఎక్కువ పడుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. 1. కావాల్సినవి మైదా ఒక కప్ .
  2. 2. ఉప్పు,కారం,
  3. 3.నూనె ఒక పావుకేజి..

సూచనలు

  1. ముందుగా మైదా పిండి లో సరిపడా ఉప్పు,కారం,వేసి కలిపి కొద్దిగా నూనె కాచి ఆ వేడి నూనె ను అందులో కలిపి నీళ్ళ తో చపాతీ ముద్దలా కలిపి ఉంచాలి..ఒక 5 నిమషాలు తరవాత దానిని చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల వల్ల మీద నొక్కి చేయాలి...అల చేసిన గవ్వలను నూనె లో ఫ్రై చేసుకోవాలి...అంతే ఎంతో గుల్లగా వుండే గవ్వలు రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర