బీరకాయ కూర | Richguard curry Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  13th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Richguard curry recipe in Telugu,బీరకాయ కూర, Dharani Jhansi Grandhi
బీరకాయ కూరby Dharani Jhansi Grandhi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

బీరకాయ కూర వంటకం

బీరకాయ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Richguard curry Recipe in Telugu )

 • 1.బీరకాయలు 4,ఉాలిపాయలు 2
 • 2.కర్వేపాకు కొద్దిగా,ఆవాలు, జీలకర్ర,మినపప్పు,ఎండుమిర్చి.
 • 3.నూనె, ఉప్పు,కారం, చిటికెడు పసుపు.
 • 4.కొత్తిమీర,వెలులి రెబ్బలు 10

బీరకాయ కూర | How to make Richguard curry Recipe in Telugu

 1. 1.ముందుగా బీరకాయ ముక్కలు ను ఉల్లిపాయ ముక్కలను తరిగి వుంచుకోవాలి...తరువాత వెల్లులి రెబ్బలు ఒక పది తొక్క తీసివుంచుకోవలి...ముందుగా పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు వేసి అవి వేగాక ఎండుమిర్చి,కరివేపాకు కూడా వేసి అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి బాగా.అవి వేగాక బీరకాయ ముక్కలు వేసి కొంచెం కలిపి దాని మీద ఉప్పు పసుపు కారం కూడా వేసి కలిపి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ రనివ్వలి స్టౌ ఆఫ్ చేయాలి.తరువాత మూత తీసి కొంచెం కొత్తిమీర కూడా చల్లి ఒకసారి కుత కుత లా వుంచి తర్వాత స్టౌ ఆపేయలి...

Reviews for Richguard curry Recipe in Telugu (0)