హోమ్ / వంటకాలు / వంకాయ ఉల్లికారం

Photo of Brinjal onion curry by Sree Sadhu at BetterButter
281
2
0.0(0)
0

వంకాయ ఉల్లికారం

Aug-13-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ ఉల్లికారం రెసిపీ గురించి

ఇది రోటి లోకి చాలా బాగుంటుంది మరియు ఇది మా అమ్మమ్మ వాళ్ల అమ్మగారి వంట చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. వంకాయ 1/2 కేజీ
  2. ఉల్లిపాయ 4-5
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. జీలకర్ర 1/2 చెంచా
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. కొత్తిమీర 1 చెంచా
  8. కరివేపాకు 1 రెబ్బ

సూచనలు

  1. ముందుగా వంకాయలను గుత్తిలా కట్ చేసుకొని నీళ్లలో వేసుకోవాలి
  2. తరువాత ఉల్లిపాయ ని బాగా సన్నగా తరుగుకోవాలి
  3. తరువాత పొయ్యి మీద ఒక బాండి మీద నూనె వేసుకుని వంకాయలు వేయించుకోవాలి
  4. ఈలోపు పొయ్యి మీద మరో బాండీ పెట్టి కొంచెం నూనె వేసి జీలకర్ర ,ఉల్లిపాయ వేసి బాగా మగ్గనివ్వాలి
  5. అది మగ్గిన తరువాత ఉప్పు, కారం కరివేపాకు వేసి బాగా కలిపి వేగిన వంకాయ ముక్కలో వేసుకుని కొంచెం నీళ్లు పోసి ఉడికించి కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర