హోమ్ / వంటకాలు / బియ్యము అటుకులు

Photo of Biyyam atukulu by Pendekanti Suneetha at BetterButter
1813
0
0.0(0)
0

బియ్యము అటుకులు

Aug-13-2018
Pendekanti Suneetha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యము అటుకులు రెసిపీ గురించి

ఇది రైస్ ఐటమ్. బ్రేక్ పాస్ట్ కు చేసుకుంటాము.బియ్యము వేయించి చేస్తాము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యము 1 గ్లాస్
  2. చింతపండు గుజ్జు 4 స్పూన్స్
  3. ఉల్లిపాయముక్కలు 1 చిన్న కప్
  4. పచ్చిమిర్చి పెస్ట్ 2 స్పూన్స్
  5. ఉప్పు తగినంత
  6. ఆయిల్ 4 స్పూన్స్
  7. ఆవాలు,జీలకర్ర 1 స్పూన్
  8. సేనగపప్పు 1 స్పూన్
  9. పసుపు అర స్పూన్
  10. కరివేపాకు కొంచెం
  11. కొత్తిమీర 1 స్పూన్
  12. చక్కెర 1 స్పూన్

సూచనలు

  1. 1. ఒక బాణలిలో బియ్యం వేసి మీడియం మంటపై వేయించాలి.అవి తెల్లగా పొంగుతాయి.5 నిమిషాలు పడుతుంది. కలుపుతూ ఉండాలి.
  2. 2.ఆ బియ్యాన్ని కడిగి 2 గ్లాసుల నీళ్లు వేసి కూకర్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి.
  3. 3.స్టీమ్ పోయాక అన్నాన్ని చల్లారా బెట్టాలి.
  4. 4.ఒక బాణలిలో ఆయిల్ వేసి కాగాక ఆవాలు,జీలకర్ర వేసి వేగాక సేనగపప్పు, మినపప్పు వేసి వేగాక కరివేపాకు, ఉల్లిపాయముక్కలు వేసి వేగాక పచ్చి మిర్చి పేస్ట్ ,ఉప్పు,చింతపండు గుజ్జు,పసుపు, చక్కెర వేసి బాగా కలిపి ఉడికించాలి.
  5. 5.బాగా ఉడికి చిక్కబడ్డాక అందులోచల్లారిన అన్నం వేసి చిన్న మంటపై బాగా కలపాలి.
  6. 6.మూత పెట్టి చిన్నపంటపై 5 నిమిషాలు మగ్గనిచ్చి కొత్తిమీర కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర