హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం జావ
ఈ జావ నేను రాజమండ్రి లో మా చిన్న అమ్మమ్మగారి ఇంట్లో తాగాను మా అమ్మమ్మగారు వాళ్ల పెద్ద వాళ్లు చిన్నప్పుడు ఇలాటివి చేసుకుని తాగేవారుట అందుకే వాళ్ళు అంత బలం గ ఉండేవారు ఇ జావ ఆరోగ్యానికి చాలా మంచిది ఒంట్లో వేడి తగిస్తుంది
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి