హోమ్ / వంటకాలు / పప్పు వడలు(గట్టి వడలు)

Photo of Dal vada by Uma Ram at BetterButter
799
0
0.0(0)
0

పప్పు వడలు(గట్టి వడలు)

Aug-13-2018
Uma Ram
30 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పు వడలు(గట్టి వడలు) రెసిపీ గురించి

ఈ వడలు ఒక నెల అయినా చెడిపోవు. నిలువ ఉంటాయి. బహుశా చాలా తక్కువ మందికి ఈ వడలు తెలిసి ఉంటాయి. పండుగ రోజని తినాలని లేకపోతే చెడిపోతాయని బాధ లేదు.ప్రోటీనులు కలిగి ఉన్న పిండివంట.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. శనగపప్పు-1గ్లాసు
  2. మినపప్పు-3/4 గ్లాసు
  3. కరివేపాకు-గుప్పెడు
  4. మిరియాలు-1/4 స్పూన్
  5. ఎండుమిరప కాయలు- 10
  6. పచ్చిమిరప కాయలు- 9
  7. ఇంగువ-చిటికెడు
  8. అల్లం-నిమ్మకాయంత
  9. ఉప్పు- తగినంత
  10. నూనె - 1లీటరు

సూచనలు

  1. 1. మొదట శనగపప్పు, మినపప్పు బాగా కడగాలి. 2. కడిగినపప్పులను నీటిలో 1 గంట నాన బెట్టాలి. 3. నానాక రెండు పప్పులనూ కలిపి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండరులో రుబ్బుకోవాలి. 4. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి,మిరియాలు,కరివేపాకు,ఇంగువ,అల్లం ,ఉప్పుమిక్సీలో మరీ మెత్తగా కాకుండా వేసుకోవాలి. 5. ఈ పేస్టును రుబ్బుకొన్న పప్పు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. 6. ఇప్పుడు దీనిని పాలిథిన్ కవర్ మీద పల్చగా వడలు తట్టి నూనెలో వేయించాలి. 7. బాగా వేగాక తీసి టిష్యూ పేపర్ పైన వేసుకొంటే నూనె పీల్చుకొంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర