హోమ్ / వంటకాలు / మినప వడియాల పులుసు

Photo of MINAPA vadiyala pulusu by Kothuru Leela Jyothi Koti at BetterButter
2427
1
0.0(0)
0

మినప వడియాల పులుసు

Aug-13-2018
Kothuru Leela Jyothi Koti
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప వడియాల పులుసు రెసిపీ గురించి

ఇక్కడ ఏమి రాయాలో నాకు telavaddu

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. నూనె 2 టేబుల్ స్పూన్స్
  2. ఉల్లిపాయలు అరకెజ
  3. తాలింపు గింజలు 2 స్పూన్స్
  4. పచ్చిమిర్చి 2
  5. మినప వడియాలు ఒక 20
  6. బెల్లం చిన్న నిమ్మకాయ అంత
  7. చింత పండు నిమ్మకాయ అంత
  8. కరివేపాకు ఉప్పు కారం రుచికి సరిపడా

సూచనలు

  1. ముందుగా వడియాలు వేైయించి పెట్టుకోవాలి
  2. చింతపండు నానపెట్టాలి
  3. ముందుగా కుక్కర్ లో ఆయిల్ వేసి తాలిపుగింజలు కరివేపాకు పచ్చిమిర్చివేసి వేయించాలి
  4. అవి వేగాక సన్నగా తరిగిన వుల్లిపాయలు వేసి సగం మగ్గనివ్వాలి
  5. మగ్గాకా చింతపండు పులుసు పోసి దానిలో ఉప్పు కారం పసుపు బెల్లం వేసి 2 విజిల్స్ రనివ్వాలి
  6. విజిల్ తీసాకా 4 ,5 పొంగులు రానివ్వాలి
  7. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించిన వడియాలు వేసి మూత పెట్టి 5 నిముషాలు ఉంచాలి
  8. అంతే గుమ గుమ లాడే పులుసు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర