హోమ్ / వంటకాలు / మిరియాల వడ

Photo of Blackpepper vada by Sree Sadhu at BetterButter
415
1
0.0(0)
0

మిరియాల వడ

Aug-13-2018
Sree Sadhu
193 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిరియాల వడ రెసిపీ గురించి

ఇది కారంగా తినాలి అనుకునే వాళ్లు ఎక్కువ ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. మినప పప్పు : 1/2 కేజీ
  2. మిరియాలు: 1 చెంచా
  3. ఉప్పు: రుచికి సరిపడ
  4. వంటసోడ : చిటికెడు
  5. నూనె: వేయించడానికి సరిపడా

సూచనలు

  1. మినపప్పును మూడు గంటల ముందుగా నానపెట్టాలి. 
  2. నానిన పప్పును బాగా కడిగి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేట్టు రుబ్బాలి.
  3. తరువాత దానిని ఒక గిన్నె లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి
  4. దాంట్లో మిరియాల పొడి ,మీరియాలు వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి
  5. తరువాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె పోసుకుని కాచుకోవాలి
  6. నూనె కాగిన తరువాత అందులో ఈ పిండి తీసుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలి దానిని నూనె లో వేసుకుని వేయించుకోవాలి
  7. రెండు విపుల బంగారు రంగు వచ్చే వరకు వేయించి ఆవకాయ లో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర