గోంగూర ఆనపకాయ పులుసు | Gongura anapakaya pulusu Recipe in Telugu

ద్వారా Pamidi Reshmitha  |  13th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Gongura anapakaya pulusu recipe in Telugu,గోంగూర ఆనపకాయ పులుసు, Pamidi Reshmitha
గోంగూర ఆనపకాయ పులుసుby Pamidi Reshmitha
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

About Gongura anapakaya pulusu Recipe in Telugu

గోంగూర ఆనపకాయ పులుసు వంటకం

గోంగూర ఆనపకాయ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gongura anapakaya pulusu Recipe in Telugu )

 • గోంగూర 1కట్ట
 • ఆనపకాయ ముక్కలు ఒక కప్పు
 • తాలింపు గింజలు ఒక స్పున్
 • ఉప్పు తగినంత
 • కారం ఒక స్పున్
 • పచ్ఛి శెనగపప్పు పావుకప్పు
 • ఉల్లి పాయలు 2
 • నూనె తగినంత

గోంగూర ఆనపకాయ పులుసు | How to make Gongura anapakaya pulusu Recipe in Telugu

 1. ముందుగా గోంగూర సన్నగా కోసుకోవాలి
 2. ఆనపకాయ సన్నగా తరగాలి
 3. ఉల్లి పాయలు పెద్దగా కోసుకోవాలి
 4. అన్ని కడిగి ఉంచుకోవాలి
 5. చిన్న కుక్కర్ లో నూనె వేసి తాలింపు గింజలు వేసి వేగాక వెల్లుల్లి వేసి వేగాక ఉల్లిపాయల ముక్కలు వేసి వేగాక గోంగూర ఆనపకాయ ముక్కలు వేసి ఉప్పు కారం పసుపు పచ్ఛి శనగపప్పు వేసి ఒక గ్లాసు నీరు పోసి మూడు కూతలు రావాలి తర్వాత 5నిమషాలు మరగనివ్వలి అంతే గోంగూర ఆనపకాయ పులసు రెడీ

నా చిట్కా:

పుల్లటి గోంగూర వల్ల చింత పండు వాడకుండా చేసుకోవచ్ఛు

Reviews for Gongura anapakaya pulusu Recipe in Telugu (0)