హోమ్ / వంటకాలు / కాకరకాయ పులుసు

Photo of Bittergourd pulusu by Sree Sadhu at BetterButter
409
1
0.0(0)
0

కాకరకాయ పులుసు

Aug-13-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ పులుసు రెసిపీ గురించి

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం కాకరకాయ పులుసు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 3

  1. కాకరకాయలు---4
  2. ఆవాలు---1/4 స్పూన్
  3. ఇంగువ---చిటికెడు
  4. కరివేపాకు---2 రెమ్మలు
  5. చింతపండు---నిమ్మకాయంత
  6. కారం---1/2 స్పూన్
  7. పసుపు--చిటికెడు
  8. బెల్లం 2-3 చెంచాలు
  9. ఎండుమిరపకాయలు 2-3
  10. నూనె 2-3 చెంచాలు
  11. ఉల్లిపాయలు 3-4

సూచనలు

  1. చింతపండు 20 నిముషాలు నానపెట్టి, జారుగా చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి
  2. కాకరకాయలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
  3. ఉల్లిపాయలను కూడా తరిగి పెట్టుకోవాలి
  4. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులో ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించాలి
  5. అది వేగిన తరువాత అందులో ఉల్లిపాయలు వేసి వేయించాలి
  6. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులో కాకరకాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి మూత పెట్టి
  7. కాకరకాయ ముక్కలు వేగాక అందులో చింతపండు పులుసు పోసుకుని బాగా ఉడికంచుకోవాలి
  8. అందులో తగినంత ఉప్పు కారం బెల్లం నీళ్లు పోసి బాగా ఉడికించాలి అంతే వేడి వేడి కాకరకాయ పులుసు తయారు
  9. ఇది ముద్దపప్పు మరియు కంది పొడి తో తింటే అద్భుతంగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర