హోమ్ / వంటకాలు / ఆకాకర కాయ కూర

Photo of Small bitterguard curry by Divya Konduri at BetterButter
475
2
0.0(0)
0

ఆకాకర కాయ కూర

Aug-13-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకాకర కాయ కూర రెసిపీ గురించి

ఆకాకర కాయలు ఈ మాసం నుండి వస్తాయి...ఇవి ఆరోగ్యాని చాల మంచిది..రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. ఆకాకర కాయలు పావు కేజి
  2. ఉల్లి పాయలు రెండు (మక్కలు)
  3. టమాట 1 ముక్కలు
  4. నువ్వుల పొడి ఒక స్పూను
  5. కారం 1 స్పూను
  6. ఉప్పు 1 స్పూను
  7. పసుపు 1/4 స్పూను
  8. నూనె 2 స్పూనులు
  9. తాలింపు దినుసులు

సూచనలు

  1. మూకుడు లో నూనె వేసి తాలింపు దినుసులు వేసి చిటపట లాడాక
  2. ఉల్లి ముక్కలు వేసి వేగించాలి
  3. బంగారు రంగు వచా వెల్లుల్లి రెమ్మలు వేయాలి
  4. కరివేపాకు .పసుపు వేసి బాగా కలిపి ఆకాకర కాయ ముక్కలు వేసి మూత పెట్టాలి
  5. మగ్గడం కోసం..అవి ఉడికిన తరువాత టమాట ముక్కలు వేసి
  6. ఉడికేంత వరకు ఉంచాలి
  7. ఉప్పు.కారం.వేసి 5 నిమిషాలు ఉడికించి
  8. నువ్వుల పొడి వేయాలి..మళ్ళీ మూత పెటి దగ్గర పడేవరకు ఉంచాలి
  9. ముక్కల కు నువ్వల కమ్మదనం పడుతుంది.
  10. రడీ టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర