హోమ్ / వంటకాలు / కట్టు పొంగలి

Photo of Pongali by Sree Sadhu at BetterButter
409
2
0.0(0)
0

కట్టు పొంగలి

Aug-14-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కట్టు పొంగలి రెసిపీ గురించి

ఇది దేవుడికి ప్రసాదం గా ఎక్కువ పెడతారు చాలా రుచిగా ఉంటుంది మరియు చాలా మంచిది ఆరోగ్యానికి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం  -  1 కప్పు.
  2. పెసరపప్పు 1/2 కప్పు
  3. ఉప్పు తగినంత
  4. జీలకర్ర 2 చెంచాలు
  5. మిరియాలు 1 చెంచా
  6. పచ్చిమిర్చి 1-2
  7. నెయ్యి 1/4 కప్
  8. నీళ్లు 4 గ్లాసులు
  9. అల్లం ముక్కలు 1/2 చెంచా
  10. పసుపు చిటికెడు
  11. జీడిపప్పు 5-6
  12. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా ఒక కుక్కర్ లో పెసరపప్పు, బియ్యం, నీళ్లు, కొంచెం మిరియాలు, నెయ్యి వేసి మూత పెట్టి ఒక 3-4 కూతలు వచ్చేవరకు ఉండాలి
  2. కుక్కర్ చల్లారిన తరువాత మూత తీసుకుని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి
  3. తరువాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నెయ్యి వేసి కరిగించుకోవాలి
  4. నెయ్యి కరిగిన తరువాత అందులో జీలకర్ర ,మిరియాలు, జీడిపప్పు ,పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ ,కరివేపాకు వేసి వేయించి దానిని పొంగలి మిశ్రమం లో వేసి బాగా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర