హోమ్ / వంటకాలు / పూరి,బంగాళ దుంప బుంగ మిరప కాయల గ్రేవి కూర

Photo of Puri,alloo capsicum gravy curry by Divya Konduri at BetterButter
754
2
0.0(0)
0

పూరి,బంగాళ దుంప బుంగ మిరప కాయల గ్రేవి కూర

Aug-14-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూరి,బంగాళ దుంప బుంగ మిరప కాయల గ్రేవి కూర రెసిపీ గురించి

ఋంగ మిరప కాయలు మరియు బంగాళ దుంపలు కలిపి వండితే చాల రుచిగా ఉంటుంది..రెండు కూరలు కలిపి చేస్తే రెండింటి కమ్మదనం రుచిగా ఉంటుంది..గ్రేవి కోసం కొబ్బరి. గసాలు రుబ్బి వేసాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పూరి కోసం::గోథుమ పిండి కప్ప
  2. నూనె 2 స్పూన్లు
  3. ఉప్ప పావు స్పూను
  4. కూర కోసం::2 బంగాళ దుంపలు పొట్టు తీసిన ముక్కలు
  5. బుంగ మిరప కాయలు 3 ముక్కలు
  6. ఉల్ల పాయ ముక్కలు 1 కప్పు
  7. అల్లంవెల్లుల్లి 1 పేస్టు
  8. కొత్తిమీర కొంచెం
  9. పచ్చిమిర కాయ చీలికలు 3
  10. గ్రేవి కోసం:::టమోట పేస్టు 1 కప్పూ
  11. కొబ్బరి ముక్కలు,గసగసాలు, పేస్టు ఒక కప్పు
  12. ఉప్పు తగినంత
  13. కారం ఒక చెంమచ
  14. పసుపు 1/4 స్పూను
  15. నూనె3 స్పూన్లు
  16. దనియాల పొడి అర స్పూను
  17. తాలింపు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో పూరీ కోసం పిండి.నూనె.ఉప్పు వేసి కొంచెం నీళ్ళు పోసి పిండి కలపాలి
  2. కూర కోసం::బాండీ పెట్టి నూనె వేసి తాలింపు వేసి
  3. ఉల్లి.పచ్చి మిర్చి ముక్కలు వేసి బాగా వేగిన తరువాత
  4. అల్లంవెల్లుల్లి .కొత్తిమీర .పసుపు వేసి వేగించుకోవాలి
  5. తరువాత తరిగిన కూరగాయల ముక్కలు వేసి 5 నిమిషాలు
  6. మగ్గనివ్వాలి. టమోట పేస్టం వేసి ఉడకనీయాలి..తరువాత కారం.ఉప్పు.దనియాల పొడి వేసి కలపాలి
  7. తరవాత ముక్కలు ఉడికినాక కొబ్బరి.గసాల పేస్టం వేసి 2 నిమిషాలు
  8. మసాల కూరకు పట్టేంత వరకు ఉంచాలి...కూర రెడీ అయ్యంది
  9. పూరి పిండి తీసుకొని చిన్న ముద్దలు చేసి కర్ర తో లాటీంచి వేడి నూనె లో వేసి పోంగెల వేగించాలి
  10. రెడీ టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర