హోమ్ / వంటకాలు / పెసలు మొలకలు( కోసంబరి)

Photo of Raw food by Pendekanti Suneetha at BetterButter
521
1
0.0(0)
0

పెసలు మొలకలు( కోసంబరి)

Aug-14-2018
Pendekanti Suneetha
20 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసలు మొలకలు( కోసంబరి) రెసిపీ గురించి

ఇది హేల్త్ కు మంచిది.అన్ని పచ్చి కూరగాయలు తో చేసేది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కర్ణాటక
  • సలాడ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. పెసలు 1 పెద్ద కప్
  2. క్యారెట్ తురుము 2 స్పూన్స్
  3. కీరా దోసకాయ ముక్కలు 3 స్పూన్స్
  4. పచ్చి కొబ్బరి తురుము 3 స్పూన్స్
  5. పచ్చి మిర్చి పేస్ట్ 1 స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. కొత్తిమీర తురుము 2 స్పూన్స్
  8. నిమ్మరసం 1 స్పూన్

సూచనలు

  1. పెసలు బాగా కడిగి నీళ్లు పోసి 8 గంటలు నానబెట్టాలి.
  2. నానిన తర్వాత నీళ్లు తీసేసి మొలక కట్టాలి.
  3. మొలక వచ్చిన పెసలు ను ఒక బౌల్ లో తీసుకోవాలి.
  4. అందులో క్యారెట్ తురుము,కీరదోసముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి పేస్ట్,ఉప్పు, కొత్తిమీర తురుము,నిమ్మరసం అన్ని వేసి బాగా కలపాలి.
  5. పెసలు మొలకలు (కోసంబరి) రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర