హోమ్ / వంటకాలు / నిమ్మకాయ పులిహోర

Photo of Lemon rice by Sree Sadhu at BetterButter
780
2
0.0(0)
0

నిమ్మకాయ పులిహోర

Aug-14-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
12 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ పులిహోర రెసిపీ గురించి

ఇది చిన్న పిల్లలి నుంచి పెద్ద వాళ్ళవరకు ఇష్టపడే వంట ఇది ఎక్కువుగా దేవుడికి నైవేద్యం గా పెడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 2

  1. నిమ్మకాయ రసం 4-5 చెంచాలు
  2. ఎండుమిరపకాయలు 3-4
  3. మినపప్పు 1 చెంచా
  4. సెనగపప్పు 1 చెంచా
  5. ఆవాలు 1/2 చెంచా
  6. జీలకర్ర 1/2 చెంచా
  7. పచ్చిమిర్చి 6-7
  8. అల్లం 1 చెంచా
  9. అన్నం 1 కప్
  10. నూనె 3-4 చెంచా
  11. కరివేపాకు 1 రెమ్మ
  12. ఇంగువ చిటెకెడు
  13. పసుపు చిటికెడు
  14. ఉప్పు తగినంత
  15. పల్లీలు 3 చెంచాలు
  16. జీడిపప్పు 5-6

సూచనలు

  1. ముందుగా అన్నం లో నూనె పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  2. తరువాత ఒక మూకుడులో నూనె వేసి కాచుకోవాలి కాగిన తరువాత అందులో పల్లీలు వేసి వేయించాలి
  3. పల్లీలు వేగినతరువాత అందులో ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు, ఎండుమిరపకాయలు ,ఇంగువ, కాజు ,కరివేపాకు వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో పచ్చిమిర్చి ,అల్లం వేసి మరోనిమిషం వేయించాలి
  5. వేగిన తరువాత అందులో నిమ్మరసం ఉప్పు వేసి 5-6 నిమిషాలు కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి
  6. ఉడికిన తరువాత దానిని పసుపు అన్నం మిశ్రమం లో వేసి బాగా కలిసేలా కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర