హోమ్ / వంటకాలు / బెండకాయ టమాటో కూర

Photo of Bendi tomato curry by Sree Sadhu at BetterButter
556
2
0.0(0)
0

బెండకాయ టమాటో కూర

Aug-14-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ టమాటో కూర రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా చేయవచ్చు అన్నం లోకి మరియు జొన్న రొట్టి లోకి చాల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 3

  1. బెండకాయలు 1/2 కేజీ
  2. సన్నగా తరిగిన టొమాటోలు 5-6
  3. సన్నగా తరిగిన ఉల్లిపాయలు 3-4
  4. నూనె 5-6 చెంచాలు
  5. జీలకర్ర 1 చెంచా
  6. ఉప్పు తగినంత
  7. నీళ్లు తగినంత
  8. కారం తగినంత
  9. కొత్తిమీర తరిగినది 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా బెండకాయలు బాగా కడిగి కొంచెం పొడవుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి నూనె వేసి కాగాక అందులో బెండకాయలు వేసి వేయించుకోవాలి
  3. ఈలోపు మరో బాండీ పెట్టి అందులో మళ్ళి నూనె వేసి కొంచెం జీలకర్ర వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ టమాటో వేసి బాగా వేగనివ్వాలి
  5. అందులో ఉప్పు కారం వేసి మరో రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి
  6. అందులో వేగిన బెండకాయ ముక్కలు కొంచెం నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి
  7. ఉడికిన తరువాత కొత్తిమీర తో సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర