హోమ్ / వంటకాలు / గోధుమ పిండి దోశ

Photo of GODHUMA pindi dosa by Sukanya Sukku at BetterButter
1560
4
0.0(0)
0

గోధుమ పిండి దోశ

Aug-14-2018
Sukanya Sukku
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ పిండి దోశ రెసిపీ గురించి

చాల సులువుగా చేయవచ్చు, బలమైన ఆహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి. 1 కప్పు
  2. బియ్యం పిండి 1/2 కప్పు
  3. మీడియం సైజు ఉల్లిపాయలు 2 తరిగినవి
  4. పచ్చిమిర్చి 2 తరిగినవి
  5. ఉప్పు తగినంత
  6. నీరు తగినంత
  7. కరివేపాకు 1 టీ స్పూన్
  8. కొత్తిమీర 1 టీ స్పూన్
  9. నూనె తగినంత

సూచనలు

  1. ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, బియ్యం పిండి, తరిగిన ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర అన్ని గరిట జారుగా కలుపుకోవాలి
  2. పెనం మీద ఒక్కొక్క దోశ వేసుకొని నూనె వేసుకొని కాల్చుకోవాలి ఈ దోసెలు చాలా క్రిప్సీ గా కర కర లాడుతూ ఉంటాయి దీన్లోకి కొబ్బరి చెట్నీ కాంబినేషన్ బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర