హోమ్ / వంటకాలు / పొట్లకాయ పెసరపప్పు పొడి కూర

Photo of Snake gourd moongdal dry curry by Sree Sadhu at BetterButter
396
2
0.0(0)
0

పొట్లకాయ పెసరపప్పు పొడి కూర

Aug-15-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొట్లకాయ పెసరపప్పు పొడి కూర రెసిపీ గురించి

ఇది పొట్లకాయ తో కొంచెం కొత్తగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పొట్లకాయ సన్నగా తరిగినది 2 కప్స్
  2. పెసరపప్పు 1 కప్
  3. నీళ్లు తగినంత
  4. ఉప్పు తగినంత
  5. పసుపు చిటికెడు
  6. కారం తగినంత
  7. నూనె 4-5 చెంచాలు
  8. జీలకర్ర 1 చెంచా
  9. మినపప్పు 1 చెంచా
  10. ఆవాలు 1 చెంచా
  11. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా పెసరపప్పుని నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. తరువాత మూకుడు పెట్టి అందులో నీళ్లు పోసి మరిగాక అందులో తగిన పొట్లకాయ వేసుకోవాలి మరియు ఉప్పు పసుపు వేసి ఒక మరుగురానివ్వాలి
  3. తరువాత నీళ్లు వార్చుకోవాలి
  4. తరువాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  5. నూనె కాగిన తరువాత అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి
  6. వేగిన తరువాత అందులో ఉడికిన పొట్లకాయ వేసి రెండు నుంచి ఐదు నిమిషాలు వేయించాలి
  7. వేగిన తరువాత పైన పెసరపప్పు వేసి ఉడకనివ్వాలి
  8. ఉడికిన తరువాత అందులో ఉప్పు కారం వేసి రెండు నిముషాలు వేయించి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర