హోమ్ / వంటకాలు / పరమాన్నం

Photo of Rice kheer by Sree Sadhu at BetterButter
601
2
0.0(0)
0

పరమాన్నం

Aug-15-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పరమాన్నం రెసిపీ గురించి

ఇది దేవుడికి నైవేద్యంగా చాలా బాగుంటుంది ఇది చాలా సంప్రదాయమైన వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. పాలు – అరలీటరు
  2. బియ్యం – 250 గ్రాములు
  3. నెయ్యి – 150 గ్రాములు
  4. బెల్లం – పావుకేజి
  5. యాలకులు – ఐదు
  6. జీడిపప్పు – 100 గ్రాములు
  7. కిస్‌మిస్‌లు – రెండు టేబుల్‌ స్పూన్లు.

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. 
  2. బియ్యం ఒక అరగంటసేపు నానిన తరువాత స్టౌ వెలిగించి మందంగా ఉండే గిన్నె పెట్టి పాలు పోయాలి. 
  3. ఒక పొంగు రాగానే కడిగిన బియ్యం వేసి కలపాలి. 
  4. అన్నం మెత్తగా ఉడికే లోపు నేతిలో జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేయించి పెట్టుకోవాలి. 
  5. బెల్లాన్ని సన్నగా తరిగి ఉడుకుతున్న అన్నంలో వేయాలి. 
  6. బాగా మెత్తగా ఉడికాక యాలకుల పొడి, కిస్‌మిస్‌లు, జీడిపప్పు, నెయ్యి వేసి దించేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర