హోమ్ / వంటకాలు / 4రకాల పప్పుల ఉండలు

Photo of 4pulsus balls by P.Anuradha Shankar puvvadi at BetterButter
679
1
0.0(0)
0

4రకాల పప్పుల ఉండలు

Aug-15-2018
P.Anuradha Shankar puvvadi
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

4రకాల పప్పుల ఉండలు రెసిపీ గురించి

ప్రోటీన్ ఉన్న ఉండలు

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కంది పప్పు 1 గ్లాస్
  2. సెనగ పప్పు 1/2 గ్లాస్
  3. మిన పప్పు1/4గ్లాస్
  4. పెసర పప్పు1/4 గ్లాస్
  5. పచ్చి మిర్చి 8
  6. అల్లం 1"
  7. ఉప్పు 2స్పూన్

సూచనలు

  1. కంది పప్పు , పెసర పప్పు, సెనెగ పప్పు, మిన పప్పు శుభ్రం చేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని రెండు గంటల పాటు నాన బెట్టుకోవాలి
  2. ఆతరువాత నాన బెట్టిం పప్పులను మిక్సీ లో వేసుకొని బరకగా రుబ్బు కోవాలి .
  3. అల్లం , పచ్చి మిర్చి , ఉప్పు, తరిగిన కొత్తిమీర , కరివేపాకు , కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోండి .
  4. ఆ పైన చిన్న చిన్న ఉండలు గా చేసుకొని ఆవరికి ఉడికించుకోండి
  5. ఎంతో రుచిగా ఉండే పప్పుల ఉండలు రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర