డెసికేటెడ్ కొబ్బరి కోవా లడ్డు | Desiccated coconut kova laddu Recipe in Telugu

ద్వారా Uma Ram  |  16th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Desiccated coconut kova laddu by Uma Ram at BetterButter
డెసికేటెడ్ కొబ్బరి కోవా లడ్డుby Uma Ram
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  7

  జనం

8

0

డెసికేటెడ్ కొబ్బరి కోవా లడ్డు

డెసికేటెడ్ కొబ్బరి కోవా లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Desiccated coconut kova laddu Recipe in Telugu )

 • డెసికేటెడ్ కొబ్బరి పొడి-2/3 కప్
 • కోవా-1/3 కప్
 • చక్కెర పొడి-1/3 కప్
 • డ్రై ఫ్రూట్స్- తగినంత
 • ఇలాచి పొడి- 1/4 స్పూన్

డెసికేటెడ్ కొబ్బరి కోవా లడ్డు | How to make Desiccated coconut kova laddu Recipe in Telugu

 1. 1. మొదట స్టవ్ మీద బాణలి పెట్టి వేడి సన్నటి సెగ మీద వేడి చెయ్యాలి. 2. ఆబాణలిలో కొబ్బరి పొడి వేసి సన్నని సెగపై 2 నిముషాలు తడి పోయేందుకు వేయించాలి. 3. తరువాత కోవాను బాగా పొడి పొడిగా చేసుకొని ఒక పెద్ద ప్లేట్ లోకి తీసుకోవాలి. 4. దానిలో వేయించుకున్న కొబ్బరి పొడి చల్లారాక కలపాలి. 5. డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని ఆ మిశ్రమంలో కలపాలి. 6. ఇలాచి పొడిని కూడా కలపాలి. 7. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్లు చేతితో కలిపి లడ్లు చేసుకోవాలి

నా చిట్కా:

కొబ్బరి పొడి వేయించేటప్పుడు సన్నని సెగ మీద వేయిస్తూ మాడకుండా చూసుకోవాలి

Reviews for Desiccated coconut kova laddu Recipe in Telugu (0)