హోమ్ / వంటకాలు / క్యారెట్ సూప్

Photo of CARROT soup by Sukanya Sukku at BetterButter
124
0
0.0(0)
0

క్యారెట్ సూప్

Aug-16-2018
Sukanya Sukku
5 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ సూప్ రెసిపీ గురించి

క్యారెట్ సూప్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది రక్తం వృద్ధి చెందుతుంది. కండరాల నొప్పులు . నివారణ అవుతాయి క్యారెట్ సూప్ రెగ్యులర్ గా తీసుకుంటే

రెసిపీ ట్యాగ్

 • చంటి పిల్లలకి తినిపించ తగినవి
 • తేలికైనవి
 • చిన్న మంట పై ఉడికించటం
 • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
 • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

 1. క్యారెట్. 200 గ్రాములు
 2. ఉల్లిపాయ. 1 తరిగినవి
 3. టొమాటో 1 తరిగినవి
 4. వెల్లుల్లి 2 రెబ్బలు
 5. పొదినా 4 ఆకులు
 6. కొత్తిమీర 2 స్పూన్లు
 7. మిరియాల పొడి 1 స్పూన్
 8. ఉప్పు తగినంత
 9. నీరు తగినంత

సూచనలు

 1. క్యారేట్, టొమాటో, ఉల్లిపాయ , పొదినా, కొత్తిమీర, కొద్దిగా నీరు. ఉప్పు అన్నీ కలిపి ఒక గిన్నెలో పెట్టి కుక్కర్ లో 3 విజిల్స్ వచ్చిన తరువాత దించుకోవాలి.
 2. కొంచెం చల్లారిన తర్వాత ఉడికించిన క్యారెట్, టొమాటో, ఉల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ జార్ లో వేసుకోవాలి మెత్తగా రుబ్బండి .
 3. ఈ మిశ్రమాన్ని మళ్ళీ పొయ్యి మీద గిన్నెలో సన్నని సెగ మీద 5 నిమిషాలు ఉంచాలి సూప్ జారుగా ఉంటే బాగుంటుంది కాబట్టి తగినన్ని నీళ్లు పోసుకోండి .
 4. సర్వ్ చేయడానికి దించేముందు మిరియాల పొడి కలపాలి అంతే స్పైసి హెల్తి క్యారెట్ సూప్ రెడీ . మీరు ప్రయత్నించి చూస్తారు కదా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర