బియ్యంపిండి జంతికలు | Biyyampindi jantikalu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  16th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Biyyampindi jantikalu recipe in Telugu,బియ్యంపిండి జంతికలు, Sree Vaishnavi
బియ్యంపిండి జంతికలుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

బియ్యంపిండి జంతికలు వంటకం

బియ్యంపిండి జంతికలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Biyyampindi jantikalu Recipe in Telugu )

 • బియ్యంపిండి 1 గ్లాస్
 • సెనగపిండి 1 గ్లాస్
 • ఉప్పు తగినంత
 • కారం తగినంత
 • వాము 1 చెంచా
 • నువ్వులు 2-3 చెంచాలు
 • నీళ్లు తగినంత
 • నూనె వేయించడానికి సరిపడా

బియ్యంపిండి జంతికలు | How to make Biyyampindi jantikalu Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి ,బియ్యంపిండి ,వాము, ఉప్పు ,కారం ,నువ్వులు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
 2. అందులో సరిపడినంత నీళ్లు పోసి ముద్దా ల కలుపుకోవాలి
 3. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
 4. ఇప్పుడు ఆ జంతికల పిండిని జంతుకల గొట్టం లో వేసుకుని దానిని నూనె లో వేసుకుని వేయించుకోవాలి
 5. అది రెండు వైపులా వేగాలి అలాగే మరి కొన్ని చేసుకోవాలి

Reviews for Biyyampindi jantikalu Recipe in Telugu (0)