కాశి halwa | Aashguard Halwa Recipe in Telugu

ద్వారా Meena Choppalli  |  16th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Aashguard Halwa recipe in Telugu,కాశి halwa, Meena Choppalli
కాశి halwaby Meena Choppalli
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

3

0

కాశి halwa వంటకం

కాశి halwa తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aashguard Halwa Recipe in Telugu )

 • గుమ్మడి తురుము 2 కప్పు
 • చక్కర. 2 కప్పు
 • నెయ్యి 1 కప్పు
 • ఏలకుల పొడి 1 టీ స్పూన్
 • హాఫ్ కప్పు జీడీపప్పు
 • హాఫ్ కప్పు బాదాం
 • హాఫ్ కప్పు కిస్మీస్.

కాశి halwa | How to make Aashguard Halwa Recipe in Telugu

 1. ముందుగా గుమ్మడికాయ తొక్కని తీసి తురుముకోవాలి.
 2. స్టవ్ మీద బాణలి లో నెయ్యి వేసి జీడిపప్పు , బాదం మరియు కిస్మిస్ లని వేసి దోరగా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టాలి.
 3. అదే బాణలి లో తురిమిన గుమ్మడికాయ వేసి బాగా దగ్గరయ్యె వరుకు కలుపుకోవాలి.
 4. బాగా దగ్గరగా అయ్యాక పంచదార వేస కలుపుతూ ఉండాలి . కొంచెం దగ్గర పడ్డాక నెయ్యి ని కొద్దీ కొద్దీగ వేస్తూ కలుపుతూ ఉండాలి.
 5. బాణలిలో హల్వా దగ్గర పడి నెయ్యిని పక్కలకి వదిలిన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూయిట్స్ ని ఇలాచీ పొడి వేసుకొని ఒక పళ్లెంలో నెయ్యి రాసుకుని పైన్ కొద్దిగా డ్రై ఫ్రూప్ట్స్ ని అలంకరించుకొవాలి.
 6. ఎంతో రుచికరమైన కాశి హల్వా వడ్డించుకోవటానికి రెడీ .

నా చిట్కా:

గుమ్మడికాయ తురుమిన తరవాత నీటిని పిడవకుండానే నెయ్యి ఉన్న బాణలి లో వేసి కలపడం cheyyandi

Reviews for Aashguard Halwa Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo