హోమ్ / వంటకాలు / కరివేపాకు పొడి

Photo of Curry leaves powder by Uma Ram at BetterButter
423
0
0.0(0)
0

కరివేపాకు పొడి

Aug-17-2018
Uma Ram
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు పొడి రెసిపీ గురించి

ఆరోగ్యానికి మంచిది. ఆకలి పుట్టిస్తుంది. శిరోజాలకు మంచిది. బీపీ తగ్గిస్తుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • దోరగా వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. కరివేపాకు- 3కట్టలు
  2. ఎండుమిరప కాయలు - 10 లేక 12
  3. ఉప్పు- 1 స్పూన్
  4. ఆవాలు - 1 స్పూన్
  5. ధనియాలు -1 స్పూన్
  6. మినప్పప్పు -1 1/2 స్పూన్
  7. మెంతులు - 1/2 స్పూన్
  8. ఇంగువ - చిటికెడు
  9. నిమ్మకాయ - 1

సూచనలు

  1. 1.కరివేపాకు ఆకులు తుంచి శుభ్రంగా కడిగి 2 రోజులు నీడలో ఆరబెట్టాలి. 2. ఆరాక ఉత్త బాణలిలో కరివేపాకు వేసి వేడి చెయ్యాలి. 3. తరువాత బాణలిలో ఒక స్పూన్ నూనె వేసివరుసగాఆవాలు,మెంతులు,మినప్పప్పు,ధనియాలు,ఎండుమిరపకాయలు,ఇంగువ వేసి వేయించుకోవాలి. 4. చల్లారాక మొదట కరివేపాకుని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 తరువాత వేయించుకున్నవన్నీ పొడి చేసుకొని దానితోబాటు కరివేపాకు పొడి,ఉప్పు వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి. 6. ఆపొడిలో నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర