అలసంద వడలు | Alasandha vadallu Recipe in Telugu

ద్వారా Swathi Ram  |  17th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Alasandha vadallu recipe in Telugu,అలసంద వడలు , Swathi Ram
అలసంద వడలు by Swathi Ram
 • తయారీకి సమయం

  4

  గంటలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

అలసంద వడలు వంటకం

అలసంద వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Alasandha vadallu Recipe in Telugu )

 • ఆలసందలూ.2cups .4 పచ్చి మిర్చి, వెల్లుల్లి 2,కొత్త మీర.కరివేపాకు ,అల్లం, ఉల్లి పాయలు2,పసుపు
 • నూనె 1/2,ఉప్పు

అలసంద వడలు | How to make Alasandha vadallu Recipe in Telugu

 1. రెండు కప్పుల అలసందలు 4గంటల పాటు సరిపడా నీళ్లు పోసుకొని నాన బెట్టాలి.
 2. ఆ తరువాత నీళ్లు లేకుండా వడ కట్టాలి. తర్వాత నాలుగు పచ్చిమీర్చి వేసుకొని 2 వేల్లుల్లి రెబ్బలు , అల్లం కొద్దిగా ,కొత్తిమీర ,కరీవేపాకు ,రుచికి సరిపడా ఉప్పు వేసి మీక్స్ లో వేయాలి.
 3. తర్వాత చిటికెడు పసుపు , సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి. కొత్తీమీర కరీవేపాకు వేసి బాగా కలపాలి .
 4. బానీ పెట్టి నూనె పోసి బాగా వేడి ఎక్కాక పిండి ని చిన్న చిన్న వడలు గా వేసి బాగా దోరగా వేయించి తీసుకోవాలి.

Reviews for Alasandha vadallu Recipe in Telugu (0)