హోమ్ / వంటకాలు / అలసంద వడలు

Photo of Alasandha vadallu by Swathi Ram at BetterButter
0
3
0(0)
0

అలసంద వడలు

Aug-17-2018
Swathi Ram
240 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అలసంద వడలు రెసిపీ గురించి

అలసందల వడలు చేసుకోవడం చాల తేలిక మరియు చాలా రుచిగా ఉంటాయి .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఆలసందలూ.2cups .4 పచ్చి మిర్చి, వెల్లుల్లి 2,కొత్త మీర.కరివేపాకు ,అల్లం, ఉల్లి పాయలు2,పసుపు
  2. నూనె 1/2,ఉప్పు

సూచనలు

  1. రెండు కప్పుల అలసందలు 4గంటల పాటు సరిపడా నీళ్లు పోసుకొని నాన బెట్టాలి.
  2. ఆ తరువాత నీళ్లు లేకుండా వడ కట్టాలి. తర్వాత నాలుగు పచ్చిమీర్చి వేసుకొని 2 వేల్లుల్లి రెబ్బలు , అల్లం కొద్దిగా ,కొత్తిమీర ,కరీవేపాకు ,రుచికి సరిపడా ఉప్పు వేసి మీక్స్ లో వేయాలి.
  3. తర్వాత చిటికెడు పసుపు , సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి. కొత్తీమీర కరీవేపాకు వేసి బాగా కలపాలి .
  4. బానీ పెట్టి నూనె పోసి బాగా వేడి ఎక్కాక పిండి ని చిన్న చిన్న వడలు గా వేసి బాగా దోరగా వేయించి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర