హోమ్ / వంటకాలు / కాప్సికమ్ మసాలా గ్రేవీ

Photo of Capsicum masala gravy by Ganeprameela  at BetterButter
384
4
0.0(0)
0

కాప్సికమ్ మసాలా గ్రేవీ

Aug-18-2018
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాప్సికమ్ మసాలా గ్రేవీ రెసిపీ గురించి

కాప్సికమ్ మసాల గ్రేవీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. కాప్సికమ్ 1/4 kg
  2. పల్లీలు 25 gms
  3. పెద్ద ఉల్లి గడ్డ 1
  4. జీలకర్ర 1/2స్పూన్
  5. లవంగాలు 2
  6. ఇలాచీలు 2
  7. దాల్చిన చెక్క చిన్న ముక్క
  8. షాజీల1/4 స్పూన్
  9. మొగ్గ జాపత్రి
  10. జీడిపప్పు 7-8
  11. చింతపండు పెద్ద నిమ్మకాయ అంత
  12. కారం 2 స్పూన్స్
  13. ఉప్పు తగినంత
  14. పసుపు 1/4 స్పూన్
  15. కొత్తిమీర 1 కట్ట
  16. నూనె 4 స్పూన్స్
  17. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్

సూచనలు

  1. పల్లీలు వేపి జీడిపప్పు మసాలాలు అన్నీ వేసి పేస్ట్ లా చేసి పెట్టుకుని
  2. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ఉల్లి తరుగు వేసి వేగుతుండగా కాప్సీకమ్ వేసి
  3. మగ్గించి పేస్ట్ చేసిన పల్లీ మసాల పేస్ట్ వేసి మగ్గించి
  4. మగ్గిన తరువాత కారం ఉప్పు వేసి
  5. కొద్దిగా నీరు పోసి ఉడికించాలి
  6. తరువాత చింతపండు పులుసు వేసి ఉడికించాలి చివరిగ కొత్తిమీర తురుము వేసి స్టవ్ ఆపేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర