హోమ్ / వంటకాలు / గొదుమల పాయసం

Photo of Wheat kheer by Dachapalli Swapna at BetterButter
795
1
0.0(0)
0

గొదుమల పాయసం

Aug-18-2018
Dachapalli Swapna
481 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గొదుమల పాయసం రెసిపీ గురించి

తీపి వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. గొదుమలు 1/2కెజి
  2. బెల్లం 1/2కెజి
  3. ఘసాలు 6 చెంచాలు
  4. కోబ్బరి పోడి 6 చెంచాలు
  5. కాజు పప్పు 15
  6. నెయ్యి 8 చెంచాలు

సూచనలు

  1. గోదుమలు మీక్స్ పట్టుకుని పొట్టు తిసుకొవాలి
  2. పొట్టు తీసిన గోదుమలు 8 గంటలు నానపెట్టుకొవాలి
  3. నానపెట్టిన గొదుమలు కుక్కర్ లో పెట్టి 5 విసల్స్ పెట్టాలి
  4. గోధుమలు ఉడికించిన తరువాత అందులో బెల్లం, కొబ్బరి పొడి మరియు ఘసాల పొడిలో కొన్ని నీరు పోసుకొని ఉండలు లెకుండ కలుకొని పొసుకొని ఉడికించాలి
  5. చివరిలో నెయ్యి లో కాజుపప్పు వెయించుకొని గొదుమల పాయసంలొ వెసుకొవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర