జున్ను గడ్డీ హల్వ జెండ | Chaina grass halwa in flag model Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  18th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Chaina grass halwa in flag model recipe in Telugu,జున్ను గడ్డీ హల్వ జెండ, Divya Konduri
జున్ను గడ్డీ హల్వ జెండby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  16

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

0

0

About Chaina grass halwa in flag model Recipe in Telugu

జున్ను గడ్డీ హల్వ జెండ వంటకం

జున్ను గడ్డీ హల్వ జెండ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chaina grass halwa in flag model Recipe in Telugu )

 • పాలు అర లీటరు
 • చైన గ్రాస్ 50గ్రాములు
 • పంచదార1/4 కేజి
 • కేసరి రంగు చిటికెడు
 • ఆకు పచ్చ ఫుడ్ కలర్ చిటికెడు

జున్ను గడ్డీ హల్వ జెండ | How to make Chaina grass halwa in flag model Recipe in Telugu

 1. ముందుగా పాలని మరిగించాలి
 2. అందులో చైన గ్రాస్ వేసి .పంచదార వేసి కరిగెంత వరకు మరిగించాలి
 3. మరిగి చిక్కపడిన తరువాత మూడు భాగాలుగ చేసి ఒక రంగ తెలుపు అలాగే ఉంచాలి
 4. మిగత రెండు భాగలలో ఒకటి కేసరి రంగు కలిపి.ఇంకొకటి ఆకుపఛ కలిపి క్యూబ్ ట్రే లో పోసి
 5. ఫ్రీజ్జు లో అర గంట పెట్టి
 6. తరువాత సర్వింగ్ ప్లేటులో పెట్టి సర్వ్ చేయాలి
 7. అదే

నా చిట్కా:

పాలు పగిలి పోకుండ చూసుకోవాలి

Reviews for Chaina grass halwa in flag model Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo