హోమ్ / వంటకాలు / జున్ను గడ్డీ హల్వ జెండ

Photo of Chaina grass halwa in flag model by Divya Konduri at BetterButter
69
2
0.0(0)
0

జున్ను గడ్డీ హల్వ జెండ

Aug-18-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
16 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జున్ను గడ్డీ హల్వ జెండ రెసిపీ గురించి

జున్ను గడ్డీ హల్వ చాల సాంప్రదాయక మైన వంట..మన తెలుగు వాళ్ళు ఇష్టంగా చేసుకనే తీపి ఇది...దానికి కేసరి ఆకుపఛ రంగు తో జెండాలాగ చేసాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పాలు అర లీటరు
  2. చైన గ్రాస్ 50గ్రాములు
  3. పంచదార1/4 కేజి
  4. కేసరి రంగు చిటికెడు
  5. ఆకు పచ్చ ఫుడ్ కలర్ చిటికెడు

సూచనలు

  1. ముందుగా పాలని మరిగించాలి
  2. అందులో చైన గ్రాస్ వేసి .పంచదార వేసి కరిగెంత వరకు మరిగించాలి
  3. మరిగి చిక్కపడిన తరువాత మూడు భాగాలుగ చేసి ఒక రంగ తెలుపు అలాగే ఉంచాలి
  4. మిగత రెండు భాగలలో ఒకటి కేసరి రంగు కలిపి.ఇంకొకటి ఆకుపఛ కలిపి క్యూబ్ ట్రే లో పోసి
  5. ఫ్రీజ్జు లో అర గంట పెట్టి
  6. తరువాత సర్వింగ్ ప్లేటులో పెట్టి సర్వ్ చేయాలి
  7. అదే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర