హోమ్ / వంటకాలు / పాలకూర పప్పు

Photo of Spinach pappu by Sree Sadhu at BetterButter
485
5
0.0(0)
0

పాలకూర పప్పు

Aug-18-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పప్పు రెసిపీ గురించి

ఇది రోటిలోకి చాలా బాగుంటుంది మరియు చాలా ఆరోగ్ర్యకరమైనది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కందిపప్పు : ఒక కప్పు
  2. పాల కూర : చిన్నవి ఐతే రెండు కట్టలు
  3. పచ్చి మిర్చి : 6-8
  4. పసుపు : అర టీ స్పూన్
  5. ఉప్పు: రుచికి తగినంత
  6. ఎండుమిర్చి : రెండు
  7. ఇంగువ : చిటికెడు
  8. జీల కర్ర : ఒక టేబుల్ స్పూన్ 
  9. ఆవాలు : ఒక టేబుల్ స్పూన్   
  10. ఎండుమిర్చి : రెండు
  11. నీళ్లు తగినంత
  12. కారం తగినంత
  13. నూనె 3-4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా పాలకూరను ముక్కలుగా తరగాలి. తర్వాత పప్పుని కుక్కర్లో వేసి కడిగి అందులో ఆకుకూరముక్కలు, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి.
  2. ఉడికిన ఆకుకూర పప్పులో ఉప్పు వేసి గట్టిగా ఉంటే కొద్దిగా నీరు పోసి బాగా మెదపాలి.
  3. తర్వాత చిన్న బాణలిలో నూనె వేసి ఒక నిమిషం తరువాత , కరివేపాకు, కారం ఎండుమిర్చి, జీల కర్ర, ఆవాలు వేసి బాగా వేగనివ్వాలి. 
  4. చివరగా ఇంగువ కూడా వేసి వేయించి, పప్పులో వేసి వెంటనే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలి. 
  5. అంతే ఆరోగ్యానికి మేలు చేసే పాలకూర పప్పు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర